అన్వేషించండి
Aditi Rao Hydari : బుట్ట బొమ్మ అంటే ఇలా ఉండాలి.. అదితి రావు హైదరి బ్యూటిఫుల్ లుక్!
Aditi Rao Hydari Photos: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అదితి రావు హైదరిబుట్టబొమ్మలా ముస్తాబైంది. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ లుక్ చూసి ఫిదా అయిపోతున్నారంతా...
అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)
1/6

'హీరామండి'లో అదితి రావు హైదరి నటనతో కట్టిపడేసింది. అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. గతంలో చాలా సినిమాల్లో నటించింది కానీ హీరామండిలో అదరగొట్టేసింది అంతే..
2/6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అదితి లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి. పొట్టగౌనులో ఎంచక్కా బుట్టబొమ్మలా ఉందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు...
Published at : 01 Aug 2024 11:45 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















