అన్వేషించండి
Pujita Ponnada: కొండ కోనల్లో పూజిత పొన్నాడ సరదాలు
అందాల భామ పూజిత పొన్నాడ ప్రకృతిలో పరవశిస్తోంది. కొండ కోనల్లో తిరిగుతూ ఎంజాయ్ చేస్తోంది. నేచర్ అందాలను ఆస్వాదిస్తోంది.

Photo@Pujita Ponnada/Instagram
1/5

షార్ట్ ఫిల్మ్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది పూజిత పొన్నాడ. Photo Credit: Pujita Ponnada/Instagram
2/5

2016లో వచ్చిన ‘తుంటరి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. Photo Credit: Pujita Ponnada/Instagram
3/5

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Pujita Ponnada/Instagram
4/5

ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'హరిహర వీర మల్లు' సినిమాలో నటిస్తోంది. Photo Credit: Pujita Ponnada/Instagram
5/5

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కొండ కోనల్లో, వాగు వంకల్లో తిరిగుతూ ఎంజాయ్ చేస్తోంది. Photo Credit: Pujita Ponnada/Instagram
Published at : 07 Mar 2023 05:06 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
న్యూస్
హైదరాబాద్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion