అన్వేషించండి
బోటులో బాలయ్య బ్యూటీ అందాల విందు.. ఈమె ఎవరో గుర్తుపట్టారా?
Image Credit: Vedhika/Instagram
1/6

ఈ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఇంకా గుర్తు రాలేదా? ఈమె మరెవ్వరో కాదు.. వేదిక. ‘కాంచన 3’, ‘ముని’ చిత్రాలతో ఓ మెరుపు మెరిసిన ఈ బ్యూటీ.. బాలయ్య నటించిన ‘రూలర్’ చిత్రంలో కూడా నటించింది. కానీ, అవకాశాలు మాత్రం ఈమెతో దోబూచులాడుతున్నాయి. అయితేనేం, సోషల్ మీడియాలో ఇలా అందాల విందుతో అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఆమె తాజాగా పోస్ట్ చేసిన మల్దీవుల ఫొటోలను ఇక్కడ చూసేయండి. - Image Credit: Vedhika/Instagram
2/6

హీరోయిన్ వేదిక ఫొటోలు - Image Credit: Vedhika/Instagram
Published at : 27 Feb 2022 07:19 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















