అన్వేషించండి
Tripti Dimri : బ్లాక్ డ్రెస్లో అందాలు ఆరబోస్తున్న యానిమల్ బ్యూటీ.. ఫోటోలు చూశారా?
Tripti Dimri Photos : యానిమల్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చి త్రిప్తి దిమ్రి. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ స్టన్నింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
త్రిప్తి దిమ్రి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Tripti_dimri)
1/6

యానిమల్ సినిమా విడుదలైన తర్వాత ఎక్కువగా వినిపించిన పేరుల్లో త్రిప్తి దిమ్రి ఒకటి. ఈ భామ తన నటనతో అంతటి అభిమానం పొందింది. (Images Source : Instagram/Tripti_dimri)
2/6

తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో పలు ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్లో హస్కీగా చూస్తూ ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Tripti_dimri)
Published at : 18 Mar 2024 11:20 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















