మోడలింగ్ నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది తమిళ బ్యూటీ సునయన. Photo Credit: Sunainaa/Instagram
‘వాళండిల్ కాల్తేనే' అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసింది. Photo Credit: Sunainaa/Instagram
'కుమార్ వర్సెస్ కుమారి' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. Photo Credit: Sunainaa/Instagram
ఆ తర్వాత 'సమ్ థింగ్ స్పెషల్' '10Th క్లాస్' వంటి సినిమాల్లో నటించింది. Photo Credit: Sunainaa/Instagram
మధ్యలో కొన్ని డబ్బింగ్ చిత్రాలతో పలకరించింది. Photo Credit: Sunainaa/Instagram
శ్రీవిష్ణుతో కలిసి 'రాజ రాజ చోర' మూవీలో నటించి అందరినీ ఆకట్టుకుంది. Photo Credit: Sunainaa/Instagram
విశాల్ హీరోగా చేసిన ‘లాఠీ’ చిత్రంలోనూ హీరోయిన్ గా నటించి మెప్పించింది. Photo Credit: Sunainaa/Instagram
ఆ మధ్య 'రెజీనా' సినిమా ప్రమోషన్ కోసం కిడ్నాప్ డ్రామా ఆడి సర్వత్రా విమర్శలపాలైంది. Photo Credit: Sunainaa/Instagram
తాజాగా ఈమె సోషల్ మీడియాలో పోస్టు ఫోటోలు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Sunainaa/Instagram
తారక్ ఇంట్లో నెట్ఫ్లిక్స్ సీఈవో - ఫొటోలు వైరల్!
Rukshar Dhillon Photos: అర్జున కళ్యాణం రుక్సర్ బ్యూటిఫుల్ పిక్స్
Kajal Aggarwal Photos : మళ్లీ చందమామలా మారేందుకు చమటోడ్చుతున్న 'సత్యభామ'
Shriya Saran Photos :పెయింటింగ్ లా ఉన్న శ్రియా శరణ్
మెగాస్టార్ ఇంటికి నెట్ఫ్లిక్స్ సీఈవో - ఇంటర్నెట్లో ఫొటోలు వైరల్!
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణం - తొలుత సీఎం, తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం, 14కు శాసనసభ వాయిదా
Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్ క్లోజ్
KCR And KTR Absent: అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా
ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ తప్పు జరిగింది - ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ రివ్యూ
/body>