అన్వేషించండి
బ్లాక్ డ్రెస్ లో శ్రీలీల- క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్
తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది హీరోయిన్ శ్రీలీల. తాజాగా ‘భగవంత్ కేసరి‘ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Photo Credit: Sreeleela/Instagram
1/7

తెలుగమ్మాయి శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతోంది. Photo Credit: Sreeleela/Instagram
2/7

ఆమె నటించిన సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడంతో చిత్ర నిర్మాతలు బాగా ప్రియారిటీ ఇస్తున్నారు. Photo Credit: Sreeleela/Instagram
Published at : 28 Oct 2023 02:14 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















