బోల్డ్ ఫొటోషూట్ చేసిన ఈ భామ ఎవరో గుర్తు పట్టారా? పేరు సోనీ చరిష్టా. యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన 'ఇద్దరు'లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కింది. ట్రైలింగ్వల్ సినిమా అన్నమాట. త్వరలో విడుదల కానుంది. 'ఇద్దరు' తనకు బ్రేక్ ఇస్తుందని సోనీ చరిష్టా బలంగా నమ్ముతున్నారు.
బికినీ ఫోటోషూట్స్ చేసిన భామల జాబితాలో ఇప్పుడు సోనీ చరిష్టా కూడా చేరారు.
'ఇద్దరు' కంటే ముందు తెలుగులో కొన్ని సినిమాల్లో సోనీ చరిష్టా నటించారు. అయితే... అవి చిన్న రోల్స్. 'ఇద్దరు'లో ఆమెకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్ దక్కిందట. ఆ సినిమా విడుదల తర్వాత తనకు పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నట్టు సమాచారం.
సోనీ చరిష్టా తరచూ సరికొత్త ఫోటోషూట్స్‌తో సందడి చేస్తుంటారు. ఈసారి ఏకంగా బోల్డ్ ఫొటోషూట్ చేశారు.
సోనీ చరిష్టా
సోనీ చరిష్టా
సోనీ చరిష్టా
Aakanksha Singh Photos: మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్న ఆకాంక్ష సింగ్
Simran Choudhary Photos: గుచ్చే గులాబిలా ఉన్న హైదరాబాదీ సొగసరి సిమ్రన్ చౌదరి
Tejaswini Gowda Photos: బుల్లితెర బ్యూటీ తేజస్విని గౌడ బ్యూటిఫుల్ పిక్స్
Ananya Nagalla Latest Pics: జిల్ జిల్ జిగేల్ అనేలా జిమ్లో అనన్యా నాగళ్ళ
keerthy Suresh: బంతిపూవులా మెరిసిపోతున్న కళావతి
KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
Vegetable Rates: ఏపీలో కూరగాయల రేట్ల నియంత్రణకు ప్రత్యేక యాప్, సీఎస్ ఆదేశాలు
Baramulla Encounter: జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం
LSG vs RCB, Eliminator: ఎలిమినేటర్లో అందరి కళ్లూ కోహ్లీ, రాహుల్ పైనే! RCB, LSGలో అప్పర్ హ్యాండ్ ఎవరిదంటే?