అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shriya Saran: చీరలో శ్రియా శరణ్- వాలు చూపులతో కవ్విస్తున్న ముద్దుగుమ్మ
హీరోయిన్ శ్రియా శరణ్ చీరలో కనువిందు చేసింది. ఓర చూపులతో నెటిజన్లను అలరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
![హీరోయిన్ శ్రియా శరణ్ చీరలో కనువిందు చేసింది. ఓర చూపులతో నెటిజన్లను అలరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/666b9ca4d3da6d0c021600133198ebaa1717652806672544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హీరోయిన్ శ్రియా శరణ్(Photo Credit: Shriya Saran/Instagram)
1/6
![అందాల నటి శ్రియా శరణ్ చీరలో తళుక్కున మెరిసింది. కవ్వించే చూపులతో కనువిందు చేసింది. Photo Credit:shriyasaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/a765be2149a1b4de277edb6f7170b00924660.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అందాల నటి శ్రియా శరణ్ చీరలో తళుక్కున మెరిసింది. కవ్వించే చూపులతో కనువిందు చేసింది. Photo Credit:shriyasaran/Instagram
2/6
![తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. శ్రియా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Photo Credit:shriyasaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/251263da1beb3cd3c03d0ad8cbcf9f65d11cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. శ్రియా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Photo Credit:shriyasaran/Instagram
3/6
![శ్రియా వయసు పెరిగే కొద్దీ అందం కూడా మరింత పెరుడుతుందని కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit:shriyasaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/2eaa93a9011d8156da7ee9cb39f47726d7402.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రియా వయసు పెరిగే కొద్దీ అందం కూడా మరింత పెరుడుతుందని కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit:shriyasaran/Instagram
4/6
![రెండు దశాబ్దాలకు పైగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తోంది శ్రియా. ఒకప్పుడు అగ్ర హీరోలతో కలిసి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. Photo Credit:shriyasaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/f5a20a8ce8d444aa3bd41ffe8ee3ded1fb35b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రెండు దశాబ్దాలకు పైగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తోంది శ్రియా. ఒకప్పుడు అగ్ర హీరోలతో కలిసి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. Photo Credit:shriyasaran/Instagram
5/6
![ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అతడపా దడపా సినిమాల్లో కనిపిస్తుంది. Photo Credit:shriyasaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/e56ba76f97735ee6438ada9a30f37cc7c50b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అతడపా దడపా సినిమాల్లో కనిపిస్తుంది. Photo Credit:shriyasaran/Instagram
6/6
![సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. Photo Credit:shriyasaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/49b4af0ad1f302b2fca0724b879476e95a057.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. Photo Credit:shriyasaran/Instagram
Published at : 06 Jun 2024 11:30 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement