అన్వేషించండి
Shraddha Das: చీరకట్టులో శ్రద్ధా దాస్ అందాలు
శ్రద్దాదాస్.. తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు. తన అందాలతో, గ్లామర్ షోతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. ఎప్పుడో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినా.. సరైన హిట్ లేక సతమతం అవుతోంది.
Photo@ shraddhadas43/instagram
1/6

హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాకున్నా.. తన స్కిన్ షోతో సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటుది. Photo credit: shraddhadas43/instagram
2/6

అందాల విందులో తగ్గేదే లేదంటుంది ఈ ముద్దుగుమ్మ. Photo credit: shraddhadas43/instagram
Published at : 11 Sep 2022 08:38 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















