అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shraddha Das: వెకేషన్ లో శ్రద్ధాదాస్ సరదాలు- గ్లామరస్ ఫోటోలతో కనువిందు
ముంబై ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్ తెలుగులో పలు సినిమాలు చేసింది. అందం, అభినయం ఉన్నా, అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ప్రస్తుతం టీవీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది.
![ముంబై ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్ తెలుగులో పలు సినిమాలు చేసింది. అందం, అభినయం ఉన్నా, అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ప్రస్తుతం టీవీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/29/3add1aed14d845b1e10ea170deda7f7f1711675779583544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నటి శ్రద్ధాదాస్(Photo Credit: Shraddha Das/Instagram)
1/8
![ఒకప్పుడు టాలీవుడ్ లు పలు సినిమా చేసింది శ్రద్ధాదాస్. Photo Credit: Shraddha Das/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/29/b5e007e71f25033dff0c33324c12915549292.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఒకప్పుడు టాలీవుడ్ లు పలు సినిమా చేసింది శ్రద్ధాదాస్. Photo Credit: Shraddha Das/Instagram
2/8
![‘ఆర్య 2‘, ‘డార్లింగ్‘, ‘మొగుడు‘ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. Photo Credit: Shraddha Das/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/29/e2adb94d7d38b3e2ecc4f6fc95213b438280b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ఆర్య 2‘, ‘డార్లింగ్‘, ‘మొగుడు‘ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. Photo Credit: Shraddha Das/Instagram
3/8
![తెలుగులో చివరిగా 'ఏక్ మినీ కథ' అనే సినిమాలో నటించింది. Photo Credit: Shraddha Das/Instagram 4/7](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/29/16c1763f9a4233bf87d98772a39c27f3585d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో చివరిగా 'ఏక్ మినీ కథ' అనే సినిమాలో నటించింది. Photo Credit: Shraddha Das/Instagram 4/7
4/8
![టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ తో పాటు, బెంగాలీలోనూ సినిమాలు చేసింది.Photo Credit: Shraddha Das/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/29/6333d79a09ffec5596ba558fb876e08785be7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ తో పాటు, బెంగాలీలోనూ సినిమాలు చేసింది.Photo Credit: Shraddha Das/Instagram
5/8
![అక్కడ కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. Photo Credit: Shraddha Das/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/29/e31ab0542d205676d5586ea881a236ea0cfe8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అక్కడ కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. Photo Credit: Shraddha Das/Instagram
6/8
![ప్రస్తుతం ఓటీటీలోనూ అడుగు పెట్టింది. బుల్లితెరపై జడ్జిగా వ్యవహరిస్తోంది. Photo Credit: Shraddha Das/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/29/7ac9a8c997f8a7d680fbbdee8e6f72a2cf0e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఓటీటీలోనూ అడుగు పెట్టింది. బుల్లితెరపై జడ్జిగా వ్యవహరిస్తోంది. Photo Credit: Shraddha Das/Instagram
7/8
![ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. Photo Credit: Shraddha Das/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/29/1c9f9e267162ccefc77d0f5f300367f69d50b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. Photo Credit: Shraddha Das/Instagram
8/8
![తాజాగా అక్కడ తీసుకున్న గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. Photo Credit: Shraddha Das/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/29/8dd0e59705b2b0e8e84c44837bfc76c2ecaba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా అక్కడ తీసుకున్న గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. Photo Credit: Shraddha Das/Instagram
Published at : 29 Mar 2024 07:06 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
పాలిటిక్స్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement