అన్వేషించండి
Shraddha Das: తిండి పైనా శ్రద్ధే - లంగావోణి, చేతిలో క్యారేజ్‌తో శ్రద్ధా దాస్ సొగసుల వడ్డన
తెలుగు సినిమా పరిశ్రమలో చేసింది కొన్నిసినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధాదాస్. తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన లంగావోణీ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Photo@Shraddha Das/instagram
1/8

'సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది శ్రద్ధా దాస్. Photo Credit: Shraddha Das/Instagram
2/8

శ్రద్ధా దాస్ తెలుగుతో పాటు, హిందీ, మలయాళం, బెంగాలీ, కన్నడ భాషల్లో నటించింది. Photo Credit: Shraddha Das/Instagram
3/8

'లాహోర్' సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు పలకరించింది. Photo Credit: Shraddha Das/Instagram
4/8

'ప్యూర్ సోల్' అనే ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ లో నటించి మెప్పించింది. Photo Credit: Shraddha Das/Instagram
5/8

'ఆర్య-2' సినిమాలో వన్ సైడ్ లవర్ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. Photo Credit: Shraddha Das/Instagram
6/8

'డార్లింగ్', 'మరో చరిత్ర', 'పి ఎస్ వి గరుడవేగా', 'ఎక్ మినీ కథ' సినిమాలతో మెరిసింది. Photo Credit: Shraddha Das/Instagram
7/8

తాజాగా ఈ ముద్దుగుమ్మ హాఫ్ శారీ ఫోటోల్లో ఆకట్టుకుంది. Photo Credit: Shraddha Das/Instagram
8/8

లంగావోణి, చేతిలో క్యారేజ్‌తో శ్రద్ధా దాస్ సొగసుల వడ్డన చేసింది. Photo Credit: Shraddha Das/Instagram
Published at : 08 Jan 2023 05:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
అమరావతి
బిజినెస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion