అన్వేషించండి
Shivani Rajashekar: గ్లామర్ డోస్ పెంచేసిన రాజశేఖర్ కూతురు- లేటెస్ట్ పిక్స్ చూశారా?
సీనియర్ నటులు రాజశేఖర్, జీవిత దంపతుల పెద్దకూతురు శివాని 2021లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా, ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.
నటి శివాని రాజశేఖర్(Photot Credit: Shivani Rajashekar/Instagram)
1/8

శివాని రాజశేఖర్ ‘అద్భుతం’ అనే మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. Photot Credit: Shivani Rajashekar
2/8

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. Photot Credit: Shivani Rajashekar
Published at : 21 Mar 2024 09:17 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















