అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Samyuktha Menon: చీరకట్టులో చందమామలా వెలిగిపోతున్న సంయుక్త మీనన్
టాలీవుడ్ లో వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది సంయుక్త మీనన్. ‘భీమ్లా నాయక్‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ‘బింబిసార‘, ‘సార్‘ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది.
![టాలీవుడ్ లో వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది సంయుక్త మీనన్. ‘భీమ్లా నాయక్‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ‘బింబిసార‘, ‘సార్‘ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/fd4c39c38f4543a9b2bece0d908ee0011677468779712544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@Samyuktha/Instagram
1/5
![‘సార్‘ మూవీతో సాలిడ్ హిట్ అందుకుంది అందాలత తార సంయుక్త మీనన్. Photo Credit: Samyuktha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/b1915d6bce313f0e5da664d054c149ceb44db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘సార్‘ మూవీతో సాలిడ్ హిట్ అందుకుంది అందాలత తార సంయుక్త మీనన్. Photo Credit: Samyuktha/Instagram
2/5
![‘బయాలజీ‘ టీచర్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. Photo Credit: Samyuktha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/33b5b2b925889a2050d635ca5984214e1f8bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘బయాలజీ‘ టీచర్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. Photo Credit: Samyuktha/Instagram
3/5
![ఇప్పటికే ‘బింబిసార‘, ‘భీమ్లా నాయక్‘ సినిమాలతో ఆకట్టుకుంది. Photo Credit: Samyuktha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/2d21f0728b3376b1cfdc899bbbe1bfd4c4394.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పటికే ‘బింబిసార‘, ‘భీమ్లా నాయక్‘ సినిమాలతో ఆకట్టుకుంది. Photo Credit: Samyuktha/Instagram
4/5
![తాజాగా సంయుక్త షేర్ చేసిన శారీ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Samyuktha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/9be410c4f8d4d4e9e43ff99ad771e3ba49fa2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా సంయుక్త షేర్ చేసిన శారీ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Samyuktha/Instagram
5/5
![గోధుమ రంగు చీరలో ఆకట్టుకుంటోంది. Photo Credit: Samyuktha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/2679a328bb6c10696094c6ed0e81066f5c12b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గోధుమ రంగు చీరలో ఆకట్టుకుంటోంది. Photo Credit: Samyuktha/Instagram
Published at : 27 Feb 2023 09:11 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement