అన్వేషించండి
Samyuktha Menon: గ్రీన్ డ్రెస్ లో సంయుక్త మీనన్- నడుము ఒంపులతో కనువిందు
అందాల నటి సంయుక్త మీనన్ గ్రీన్ డ్రెస్ లో కనువిందు చేసింది. ఆమె తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. అమ్మడు అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
హీరోయిన్ సంయుక్త మీనన్(Photo Credit: Samyuktha/Instagram)
1/6

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది నటి సంయుక్త మీనన్.
2/6

సంయుక్త ‘భీమ్లా నాయక్‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. Photo Credit: Samyuktha/Instagram
Published at : 27 May 2024 06:36 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















