అన్వేషించండి
Samyuktha Menon: చీరలో ‘సార్‘ బ్యూటీ సొగసుల విందు
టాలీవుడ్ లో వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది సంయుక్త మీనన్. ‘భీమ్లా నాయక్‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ‘బింబిసార‘, ‘సార్‘ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది.
![టాలీవుడ్ లో వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది సంయుక్త మీనన్. ‘భీమ్లా నాయక్‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ‘బింబిసార‘, ‘సార్‘ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/19/555564219c5940b5fba3b6b9313e796e1676777499984544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@Samyuktha/Instagram
1/6
![‘సార్‘ మూవీతో మరో సాలిడ్ హిట్ అందుకుంది అందాలత తార సంయుక్త మీనన్. Photo Credit: Samyuktha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/19/dd1f22186c8652b81619647d591831420bbf7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘సార్‘ మూవీతో మరో సాలిడ్ హిట్ అందుకుంది అందాలత తార సంయుక్త మీనన్. Photo Credit: Samyuktha/Instagram
2/6
![‘బయాలజీ‘ టీచర్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. Photo Credit: Samyuktha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/19/0e111f2c2619e84c80e394c0ebdacb6c7c882.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘బయాలజీ‘ టీచర్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. Photo Credit: Samyuktha/Instagram
3/6
![ఇప్పటికే ‘బింబిసార‘, ‘భీమ్లా నాయక్‘ సినిమాలతో ఆకట్టుకుంది. Photo Credit: Samyuktha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/19/d7a3ca04396471c5cb69613f44bc7bd021fd8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పటికే ‘బింబిసార‘, ‘భీమ్లా నాయక్‘ సినిమాలతో ఆకట్టుకుంది. Photo Credit: Samyuktha/Instagram
4/6
![తాజాగా సంయుక్త షేర్ చేసిన శారీ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Samyuktha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/19/2ca66b9389ea0a7ca77e66db5da1f7fcd5eec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా సంయుక్త షేర్ చేసిన శారీ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Samyuktha/Instagram
5/6
![రెడ్ శారీలో అందాల కనువిందుతో ఆకట్టుకుంటోంది. Photo Credit: Samyuktha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/19/13cc2efed149ca0ac8dd7af73a93474786779.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రెడ్ శారీలో అందాల కనువిందుతో ఆకట్టుకుంటోంది. Photo Credit: Samyuktha/Instagram
6/6
![అమ్మడు అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Samyuktha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/19/4111089a6c8013f9c453e787cf083df899f31.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమ్మడు అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Samyuktha/Instagram
Published at : 19 Feb 2023 09:13 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion