అన్వేషించండి
Samyuktha: చీరలో సంయుక్త సోయగాలు
‘విరూపాక్ష‘ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ అందుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్టు చేసిన శారీ ఫోటోలు కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి.
Photo Credit: Samyuktha/Instagram
1/6

'భీమ్లా నాయక్' సినిమాతో టాలివుడ్ కు పరిచయమైంది సంయుక్త.
2/6

ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాలతో బిజీగా గడిపేస్తోంది.
Published at : 04 May 2023 07:40 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















