అన్వేషించండి
Riddhi Kumar: లండన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రిద్ది కుమార్!
అందాల తార రిద్ది కుమార్ లండన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. గత కొద్ది రోజులుగా అక్కడే ఉంటూ సరదాగా గడుపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన హాలీడే పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Photo Credit: Riddhi Kumar/Instagram
1/8

‘లవర్’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది కేరళ ముద్దుగుమ్మ రిద్దికుమార్.
2/8

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించింది.
Published at : 27 Jun 2023 02:07 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















