అన్వేషించండి
Riddhi Kumar: కూల్ వెదర్ లో హాట్ ఫోజులు- అందాలతో ఆకట్టుకుంటున్న రిద్ది కుమార్
ముంబై బ్యూటీ రిద్ది కుమార్ మరోసారి అందాలతో కనువిందు చేసింది. కూల్ వెదర్ లో హాట్ హాట్ గా పోజులిస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ రిద్ది కుమార్ (Photo Credit: Riddhi Kumar/Instagram)
1/8

పుణెలో పుట్టి పెరిగిన రిద్ది కుమార్ కు చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే చాలా ఇష్టం. డిగ్రీ పూర్తి కాగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. Photo Credit: Riddhi Kumar/Instagram
2/8

మరాఠీతో పాటు పలు భాషల్లో సినిమాలు చేసింది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. Photo Credit: Riddhi Kumar/Instagram
Published at : 25 Jun 2024 10:12 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















