అన్వేషించండి
Riddhi Kumar: పింక్ డ్రెస్సులో రిద్ధి కుమార్ స్టన్నింగ్స్ లుక్స్
అందాల తార రిద్ది కుమార్ స్టన్నింగ్స్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. పింక్ డ్రెస్సులో అందాల ఆరబోతతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photo Credit: Riddhi Kumar/Instagram
1/10

‘లవర్’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది కేరళ ముద్దుగుమ్మ రిద్దికుమార్.
2/10

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించింది.
Published at : 10 Aug 2023 07:16 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















