అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rashmika Mandanna: మోడ్రన్ డ్రెస్ లో మెరిసిపోతున్న రష్మిక మందన్న!
సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది రష్మిక మందన్న. తాజాగా ఆమె నటించిన ‘వారిసు‘ సినిమా మంచి హిట్ కావడంతో, సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది.
![సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది రష్మిక మందన్న. తాజాగా ఆమె నటించిన ‘వారిసు‘ సినిమా మంచి హిట్ కావడంతో, సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/90a63d67b8c48345dbe910b367771ea01673964642765544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Actress Rashmika Madan spotted at Bandra
1/9
![కన్నడ భామ రష్మిక మందన్నా వరుస సినిమాలో దూసుకుపోతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/632318fbd12ed971d7ee0c55d7c681a212fdd.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కన్నడ భామ రష్మిక మందన్నా వరుస సినిమాలో దూసుకుపోతుంది.
2/9
![సౌత్ టు నార్త్ అన్ని భాషాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/5a393f002875a5dc482789365ca386e6cecc5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సౌత్ టు నార్త్ అన్ని భాషాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నది.
3/9
![‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/9562a6b984b4efc9cabb2b1a7782be7506f63.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.
4/9
![పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప‘తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/95796eadbee5acf692f2286f7ea4c5b66c155.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప‘తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
5/9
![ఈ సినిమాలో శ్రీవల్లిగా నటించి మెప్పించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/6da68b530d18ddfa6a05667ea590c519f4b55.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమాలో శ్రీవల్లిగా నటించి మెప్పించింది.
6/9
![‘పుష్ప‘ సీక్వెల్ లోనూ రష్మిక మందన్న నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/e028d10b67a66ff7889d21003a27ee5dce9a5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
‘పుష్ప‘ సీక్వెల్ లోనూ రష్మిక మందన్న నటిస్తోంది.
7/9
![తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన ‘వారిసు‘ మూవీ బ్లాక్ బస్టర్ సాధించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/5aa4216b70062df06793c4881607328146f5c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన ‘వారిసు‘ మూవీ బ్లాక్ బస్టర్ సాధించింది.
8/9
![తమిళ్ తో పాటు తెలుగు, కన్నడలోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/95b3db1220f444ae87bbaf952ff8ff0ec1da0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళ్ తో పాటు తెలుగు, కన్నడలోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
9/9
![తాజాగా ఈ ముద్దుగుమ్మ ముంబైలో కనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/2182ca3933123e7b2fa62eed73eb422302eba.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ ముద్దుగుమ్మ ముంబైలో కనిపించింది.
Published at : 17 Jan 2023 07:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement