అన్వేషించండి
Priyamani: ట్రాన్స్‌పరెంట్ శారీలో ప్రియమణి- మెస్మరైజింగ్ లుక్స్ తో కనువిందు
నటి ప్రియమణి మరోసారి అందాల కనువిందు చేసింది. ట్రాన్స్‌పరెంట్ శారీలో అదిరిపోయే పోజులతో ఆహా అనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నటి ప్రియమణి(Photo Credit: Priya Mani Raj/Instagram)
1/6

సీనియర్ నటి ప్రియమణి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: Priya Mani Raj/Instagram
2/6

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నది. Photo Credit: Priya Mani Raj/Instagram
Published at : 09 Jul 2024 04:39 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















