అన్వేషించండి
Priyamani: ముసి ముసి నవ్వులతో మెస్మరైజ్- ప్రియమణి లేటెస్ట్ పిక్స్ చూశాారా?
సీనియర్ నటి ప్రియమణి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ వేర్ లో అందరినీ ఆకట్టుకుంటోంది.
హీరోయిన్ ప్రియమణి(Photo Credit: Priya Mani Raj/Instagram)
1/5

సీనియర్ హీరోయిన్ ప్రియమణి వెండితెరతో పాటు బుల్లితెరపైనా సందడి చేస్తోంది. Photo Credit: Priya Mani Raj/Instagram
2/5

అడపాదడపా సినిమాల్లో చక్కటి పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటోంది.Photo Credit: Priya Mani Raj/Instagram
Published at : 05 May 2024 01:29 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
బిజినెస్
తెలంగాణ
రాజమండ్రి

Nagesh GVDigital Editor
Opinion




















