అన్వేషించండి

పూల డ్రెస్సులో ప్రియా ప్రకాష్ వారియర్ - కుర్రాళ్లూ కన్ను కొట్టొద్దు, చాలా తప్పు!

ప్రియా ప్రకాష్ వారియర్‌ను ఇలా పూల డ్రెస్‌లో చూడగానే కన్ను కొట్టాలనిపిస్తోందా? అస్సలు వద్దు. అబ్బాయిలూ అది చాలా చాలా తప్పు.

ప్రియా ప్రకాష్ వారియర్‌ను ఇలా పూల డ్రెస్‌లో చూడగానే కన్ను కొట్టాలనిపిస్తోందా? అస్సలు వద్దు. అబ్బాయిలూ అది చాలా చాలా తప్పు.

Image credit: Priya Prakash Varrier /Instagram

1/8
2018లో కన్నుకొట్టి కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టిన ప్రియా ప్రకాష్ వారియర్ మీకు గుర్తుండే ఉంటుంది. Image credit: Priya Prakash Varrier /Instagram
2018లో కన్నుకొట్టి కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టిన ప్రియా ప్రకాష్ వారియర్ మీకు గుర్తుండే ఉంటుంది. Image credit: Priya Prakash Varrier /Instagram
2/8
'వాలెంటైన్స్ డే' సినిమాతో ఎంట్రి ఇచ్చిన ప్రియ ఆ  ఏడాది గూగుల్ లో  ఎక్కువ సెర్చ్ చేసిన వ్యక్తుల్లో ఒకరుగా రికార్డులకెక్కింది. Image credit: Priya Prakash Varrier /Instagram
'వాలెంటైన్స్ డే' సినిమాతో ఎంట్రి ఇచ్చిన ప్రియ ఆ ఏడాది గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేసిన వ్యక్తుల్లో ఒకరుగా రికార్డులకెక్కింది. Image credit: Priya Prakash Varrier /Instagram
3/8
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు  తెచ్చుకున్న ఈ కేరళ బ్యూటీకి తరువాత తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి. Image credit: Priya Prakash Varrier /Instagram
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కేరళ బ్యూటీకి తరువాత తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి. Image credit: Priya Prakash Varrier /Instagram
4/8
తెలుగులో 'ఇష్క్ నాట్ ఎ లవ్ స్టొరీ', 'చెక్' సినిమాల్లో నటించింది. Image Credit: Priya Prakash Varrier /Instagram
తెలుగులో 'ఇష్క్ నాట్ ఎ లవ్ స్టొరీ', 'చెక్' సినిమాల్లో నటించింది. Image Credit: Priya Prakash Varrier /Instagram
5/8
'విష్ణు ప్రియ' అనే సినిమాతో కన్నడలో కూడా ఎంట్రీ ఇచ్చింది. Image credit: Priya Prakash Varrier /Instagram
'విష్ణు ప్రియ' అనే సినిమాతో కన్నడలో కూడా ఎంట్రీ ఇచ్చింది. Image credit: Priya Prakash Varrier /Instagram
6/8
ప్రస్తుతం ఓటీటీలో రిలిజైన '4 ఇయర్స్' అనే మలయాళం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Image credit: Priya Prakash Varrier /Instagram
ప్రస్తుతం ఓటీటీలో రిలిజైన '4 ఇయర్స్' అనే మలయాళం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Image credit: Priya Prakash Varrier /Instagram
7/8
'లాడి లాడి' అంటూ సాగే  తెలుగు మ్యూజికల్ వీడియోలోను నటించింది. Image credit: Priya Prakash Varrier /Instagram
'లాడి లాడి' అంటూ సాగే తెలుగు మ్యూజికల్ వీడియోలోను నటించింది. Image credit: Priya Prakash Varrier /Instagram
8/8
హిందీలో ప్రస్తుతానికి 'యారియన్ 2', '3 మంకిస్', 'శ్రీ దేవి బంగ్లా', 'లవ్ హ్యాకర్స్' సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. Image credit: Priya Prakash Varrier /Instagram
హిందీలో ప్రస్తుతానికి 'యారియన్ 2', '3 మంకిస్', 'శ్రీ దేవి బంగ్లా', 'లవ్ హ్యాకర్స్' సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. Image credit: Priya Prakash Varrier /Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget