అన్వేషించండి
Pranitha Subhash: కాబోయే తల్లి క్యూట్ ఫోటోస్- యెల్లో డ్రెస్ లో ప్రణీత ఎంత బాగుందో!
అందాల తార ప్రణీత సుభాష్ మరోసారి క్యూట్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. యెల్లో డ్రెస్ లో ఫన్నీ ఫోజులతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
హీరోయిన్ ప్రణీత సుభాష్
1/8

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రణీత సుభాష్. Photo Credit: Pranita Subhash/Instagram
2/8

టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబుతో పలు సినిమాల్లో నటించింది. Photo Credit: Pranita Subhash/Instagram
Published at : 30 Jul 2024 03:04 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















