అన్వేషించండి
Pragya Jaiswal: గ్లామర్ డోస్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్
‘అఖండ‘ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నా ప్రగ్యా జైస్వాల్ కు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఛాన్సుల కోసం ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షోకు తెరలేపింది. అమ్మడు లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.
Photo@Pragya Jaiswal/Instagram
1/5

ప్రగ్యా జైస్వాల్ అందాల ఆరబోతతో ఆకట్టుకుంటోంది.
2/5

అమ్మడి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Published at : 08 Feb 2023 08:34 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















