అన్వేషించండి

పింక్ డ్రెస్ లో గులాబీలా మెరిసిపోతున్న పూర్ణ

తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ పూర్ణ. తాజాగా ఈమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన పింక్ డ్రెస్ ఫోటోలు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి.

తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ పూర్ణ. తాజాగా ఈమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన పింక్ డ్రెస్ ఫోటోలు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి.

Photo@Shamna Kasim/instagram

1/10
గత కొద్దికాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది నటి పూర్ణ. Photo Credit: Shamna Kasim/instagram
గత కొద్దికాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది నటి పూర్ణ. Photo Credit: Shamna Kasim/instagram
2/10
తాజాగా తన ప్రేమ, పెళ్లి గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. Photo Credit: Shamna Kasim/instagram
తాజాగా తన ప్రేమ, పెళ్లి గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. Photo Credit: Shamna Kasim/instagram
3/10
తనకు చాలా రోజుల క్రిమే పెళ్లైందని చెప్పి.. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photo Credit: Shamna Kasim/instagram
తనకు చాలా రోజుల క్రిమే పెళ్లైందని చెప్పి.. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photo Credit: Shamna Kasim/instagram
4/10
అరబ్ కంట్రీకి చెందిన ఆసీఫ్ అలీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్లు ఇటీవలే చెప్పింది. Photo Credit: Shamna Kasim/instagram
అరబ్ కంట్రీకి చెందిన ఆసీఫ్ అలీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్లు ఇటీవలే చెప్పింది. Photo Credit: Shamna Kasim/instagram
5/10
త్వరలో కేరళలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు పూర్ణ చెప్పింది. Photo Credit: Shamna Kasim/instagram
త్వరలో కేరళలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు పూర్ణ చెప్పింది. Photo Credit: Shamna Kasim/instagram
6/10
తెలుగు తెరపై పూర్ణ హోమ్లీ పాత్రల్లో కనిపించి మెప్పించింది. Photo Credit: Shamna Kasim/instagram
తెలుగు తెరపై పూర్ణ హోమ్లీ పాత్రల్లో కనిపించి మెప్పించింది. Photo Credit: Shamna Kasim/instagram
7/10
2007లో ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.Photo Credit: Shamna Kasim/instagram
2007లో ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.Photo Credit: Shamna Kasim/instagram
8/10
సీమ టపాకాయ్, అవును, అవును-2, లడ్డూబాబు, రాజుగారిగది, జయమ్ము నిశ్చయమ్మురా సహా పలు సినిమాల్లో నటించింది. Photo Credit: Shamna Kasim/instagram
సీమ టపాకాయ్, అవును, అవును-2, లడ్డూబాబు, రాజుగారిగది, జయమ్ము నిశ్చయమ్మురా సహా పలు సినిమాల్లో నటించింది. Photo Credit: Shamna Kasim/instagram
9/10
బాలయ్య నటించిన అఖండ సినిమాలోనూ కనిపించింది. Photo Credit: Shamna Kasim/instagram
బాలయ్య నటించిన అఖండ సినిమాలోనూ కనిపించింది. Photo Credit: Shamna Kasim/instagram
10/10
తాజాగా ఈమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన పింక్ డ్రెస్ ఫోటోలు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ఈమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన పింక్ డ్రెస్ ఫోటోలు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు..  వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu  Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి  న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget