అన్వేషించండి
Poonam Bajwa:స్కై బ్లూ డ్రెస్ లో పూనమ్ బజ్వా అందాల విందు
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బొద్దుగుమ్మ పూనమ్ బజ్వా గ్లామరస్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు పోస్టు చేసిన స్కై బ్లూ డ్రెస్ ఫోటోలు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి.
Photo@Poonam Bajwa /instagram
1/9

37 ఏండ్ల ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో జోరు పెంచింది. Photo Credit: Poonam Bajwa /instagram
2/9

అందాల ఆరబోతతో యువతను కట్టిపడేస్తోంది. Photo Credit: Poonam Bajwa /instagram
Published at : 09 Nov 2022 02:40 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















