అన్వేషించండి
Poojitha Ponnada: కొండకోనల్లో పూజిత పొన్నాడ- ప్రకృతి అందాలకు పరవశిస్తున్న ముద్దుగుమ్మ
తెలుగమ్మాయి పూజిత పొన్నాడ సమ్మర్ వెకేషన్ లో సరదాగా గడుపుతోంది. తమిళనాడు కున్నూర్ లో ప్రకృతి అందాలు చూసి పరవశిస్తోంది. తాజాగా అక్కడి ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవున్నాయి.

పూజిత పొన్నాడ(Photo Credit: Poojitha Ponnada/Instagram)
1/7

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది అందాల తార పూజిత పొన్నాడ. Photo Credit: Poojitha Ponnada/Instagram
2/7

సినిమాల మీద ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి వచ్చేసింది. Photo Credit: Poojitha Ponnada/Instagram
3/7

ఇప్పటికి పదికి పైగా సినిమాల్లో నటించినా, అనుకున్న స్థాయిలో గుర్తింపు రావడం లేదు. Photo Credit: Poojitha Ponnada/Instagram
4/7

అందం, అభినయం ఉన్నా, పెద్దగా అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోతుంది. Photo Credit: Poojitha Ponnada/Instagram
5/7

ప్రస్తుతం తెలుగులో ‘హరి హర వీరమల్లు‘ సినిమాల్లో నటిస్తున్నది. తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటిస్తున్నది. Photo Credit: Poojitha Ponnada/Instagram
6/7

తాజాగా సమ్మర్ వెకేషన్ లో సదరాగా గడుపుతోంది. Photo Credit: Poojitha Ponnada/Instagram
7/7

తమిళనాడులోని కున్నూర్ హిల్ స్టేషన్ లో ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోంది. Photo Credit: Poojitha Ponnada/Instagram
Published at : 02 Jun 2024 07:04 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion