అన్వేషించండి
Poojitha Ponnada: దివ్వెల కాంతుల్లో పూజిత పొన్నాడ
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులరై.. హీరోయిన్ గా ఎదిగిన ముద్దుగుమ్మ పూజిత పొన్నాడ. రీసెంట్ గా ‘ఓదెల రైల్వేస్టేషన్’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా దీపావళి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Photo Credit: Poojitha Ponnada/Instagram
1/8

షార్ట్ ఫిల్మ్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది పూజిత పొన్నాడ. Photo Credit: Poojitha Ponnada/Instagram
2/8

2016లో వచ్చిన ‘తుంటరి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. Photo Credit: Poojitha Ponnada/Instagram
3/8

రాజుగాడు, హ్యాపీ వెడ్డింగ్, బ్రాండ్ బాబు, వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, సెవెన్, కల్కి, మిస్ ఇండియా సినిమాల్లో నటించింది. Photo Credit: Poojitha Ponnada/Instagram
4/8

‘రంగస్థలం’ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. Photo Credit: Poojitha Ponnada/Instagram
5/8

‘రంగస్థలం’ మూవీలో కుమార్ బాబు ప్రియురాలిగా నటించి మెప్పించింది.Photo Credit: Poojitha Ponnada/Instagram
6/8

తాజాగా ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. Photo Credit: Poojitha Ponnada/Instagram
7/8

పూజిత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తుంది. Photo Credit: Poojitha Ponnada/Instagram
8/8

తాజాగా పోస్టు చేసిన దీపావళి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Poojitha Ponnada/Instagram
Published at : 25 Oct 2022 07:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion