అన్వేషించండి
Pooja Hegde: బ్లాక్ డ్రెస్ లో బుట్టబొమ్మ- స్టైలిష్ లుక్ తో మెస్మరైజ్
అందాల తార పూజా హెగ్డే బ్లాక్ డ్రెస్ లో కనువిందు చేసింది. ట్రెండీ గెటప్ లో కుర్రకారుకు కిక్కెక్కించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ పూజా హెగ్డే
1/6

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది హీరోయిన్ పూజా హెగ్డే.
2/6

‘ఓ లైలా కోసం‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. Photo Credit: Pooja Hegde/Instagram
Published at : 20 Sep 2024 04:12 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion


















