అన్వేషించండి
Pooja hegde: ముంబైలో బుట్టబొమ్మ సందడి!
టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు మంచి హిట్స్ అందుకోవడం ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అగ్ర హీరోల సినిమాలను లైన్లో పెడుతూ ముందుకు కొనసాగుతున్నది.
actress pooja hegde latest photos
1/10

నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో పూజా హెగ్డే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
2/10

ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన తొలినాళ్లలో పెద్దగా హిట్స్ అందుకోలేకపోయింది.
Published at : 29 Sep 2022 09:44 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
ఓటీటీ-వెబ్సిరీస్
ఆటో

Nagesh GVDigital Editor
Opinion




















