అన్వేషించండి
Pooja Hegde: పూజాహెగ్డే హాట్ లుక్ - లేటెస్ట్ ఫొటోస్ వైరల్
రీసెంట్ గా పూజాహెగ్డే షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
పూజాహెగ్డే హాట్ లుక్ - లేటెస్ట్ ఫొటోస్ వైరల్
1/7

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజాకి ఈ మధ్యకాలంలో సరైన హిట్టు ఒకటి కూడా పడలేదు.(Photo Courtesy: Pooja Hegde Instagram)
2/7

'రాధేశ్యామ్', 'బీస్ట్' సినిమాలు ఆమెని నిరాశ పరిచాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఆచార్య' సినిమా కూడా బోల్తా కొట్టింది.(Photo Courtesy: Pooja Hegde Instagram)
Published at : 30 Aug 2022 08:46 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















