అన్వేషించండి
Pooja Hedge: పొట్టి డ్రెస్సులో పూజా హెగ్డే, స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్
బుట్టబొమ్మ పూజా హెగ్డే స్టన్నింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సూర్యాస్తమయం సమయంలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నటి పూజా హెగ్డే
1/7

ముంబై బ్యూటీ పూజా హెగ్డే తెలుగులో పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Pooja Hegde/Instagram
2/7

తెలుగులో కొద్ది కాలం పాటు పలువురు స్టార్ హీరోల సరసన నటించి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. Photo Credit: Pooja Hegde/Instagram
Published at : 29 Aug 2024 11:57 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















