అన్వేషించండి
Payal Rajput: అదిరిపోయే ఫోజులతో ఆకట్టుకుంటున్న ‘ఆర్ ఎక్స్ 100’ బ్యూటీ
తెలుగు వెండి తెరపై అందాలను ఆరబోయడంలో ముందుంటుంది పాయల్ రాజ్ పుత్. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడు ఫోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
Photo@Payal Rajput/Instagram
1/5

‘ఆర్ ఎక్స్ 100’తో టాలీవుడ్ లో సెగలు రేపింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాతోనే ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Payal Rajput/Instagram
2/5

మొదటి సినిమా హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం అమ్మడి హవా కాస్త తగ్గింది. Photo Credit: Payal Rajput/Instagram
Published at : 08 Nov 2022 07:45 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్‌టైన్‌మెంట్
తెలంగాణ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















