అన్వేషించండి
Payal Rajput: థాయ్ బీచ్ లో పాలరాతి శిల్పంలా- బికినీలో పాయల్ అందాల అరాచకం
హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మరోసారి తన గ్లామర్ తో కుర్రాళ్ల మతిపోగొట్టింది. థాయ్ లాండ్ బీచ్ లో అందాల కనువిందు చేస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

థాయ్ బీచ్ లో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్
1/6

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మరోసారి హాట్ లుక్ తో ఆకట్టుకుంది. Photo Credit: PayalS Rajput/Instagram
2/6

థాయ్ లాండ్ వెకేషన్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ బీచులో అందాల విందు చేసింది. Photo Credit: PayalS Rajput/Instagram
3/6

టూ పీస్ డ్రెస్ తో అందం అంతా బయటపెట్టేసింది.Photo Credit: PayalS Rajput/Instagram
4/6

సముద్రపు అలలో ఆడుకుంటూ ఎంజాయ్ చేసింది. Photo Credit: PayalS Rajput/Instagram
5/6

అమ్మడు ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. Photo Credit: PayalS Rajput/Instagram
6/6

పాయల్ అందాలు చూసి కుర్రాళ్లు పరేషాన్ అవుతున్నారు. Photo Credit: PayalS Rajput/Instagram
Published at : 02 Sep 2024 09:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
ఐపీఎల్
సినిమా రివ్యూ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion