అన్వేషించండి
Nivetha Thomas: చేతిలో గులాబీలు, పెదవిపై చిరునవ్వులు- క్యూట్ లుక్ తో ఆకట్టుకుంటున్న నివేదా
మలయాళీ బ్యూటీ నివేదా థామస్ స్టన్నింగ్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. చేతిలో గులాబీలు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ నివేదా థామస్
1/6

మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్ నటించిన ‘35-చిన్న కథ కాదు’ మూవీ సెప్టెంబర్ 6న విడుదలకు రెడీ అవుతోంది.Photo Credit: Nivetha Thomas/Instagram
2/6

ఈ చిత్రంలో నివేదా థామస్ తో పాటు ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. Photo Credit: Nivetha Thomas/Instagram
3/6

హీరో రానా సమర్పణలో రూపొందిస్తున్న ఈ మూవీకి నందకిషోర్ ఈమాని దర్శకత్వం వహించారు. Photo Credit: Nivetha Thomas/Instagram
4/6

‘35-చిన్న కథ కాదు’ చిత్రంలో నివేదా ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. Photo Credit: Nivetha Thomas/Instagram
5/6

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. Photo Credit: Nivetha Thomas/Instagram
6/6

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Nivetha Thomas/Instagram
Published at : 03 Sep 2024 08:41 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఐపీఎల్
కరీంనగర్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion