అన్వేషించండి
Neha shetty: స్టైలిష్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న నేహా శెట్టి
‘డీజే టిల్లు’ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఈ సినిమాలో రాధికగా నటించి మెప్పింది. తాజాగా ఈ అమ్మడు పోస్టు చేసిన స్టైలిష్ ఫోటోలు మెస్మరైజ్ చేస్తున్నాయి.
Photo@Neha Sshetty/Instagram
1/4

‘డీజే టిల్లు’ సినిమాతో మంచి హిట్ అందుకున్నది హీరోయిన్ నేహా శెట్టి.Photo Credit: Neha Sshetty/Instagram
2/4

రాధికగా చక్కటి నటనతో ఆకట్టుకుంది. Photo Credit: Neha Sshetty/Instagram
3/4

‘డీజే టిల్లు’కు ముందు ఆకాష్ పూరితో ‘మెహబూబా’, సందీప్ కిషన్ తో ‘గల్లీ రౌడీ’ సినిమాలు చేసింది. Photo Credit: Neha Sshetty/Instagram
4/4

తాజాగా నేహా సోషల్ మీడియాలో పోస్టు చేసిన స్టైలిష్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Neha Sshetty/Instagram
Published at : 01 Dec 2022 07:51 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















