అన్వేషించండి
Neha Shetty: అందాన్ని తింటున్నావా రాధికా, మరీ ఇంతలా మెరిసిపోతున్నావ్?
‘డీజే టిల్లు‘ బ్యూటీ నేహా శెట్టి మరోసారి గ్లామరస్ ఫోటోలతో ఆకట్టుకుంది. చీరలో అందాల ఆరబోతతో అలరించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ నేహా శెట్టి(Photo Credit: Neha Sshetty/Instagram)
1/6

కన్నడ బ్యూటీ నేహా శెట్టి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. Photo Credit: Neha Sshetty/Instagram
2/6

‘డీజే టిల్లు‘ రాధికగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. Photo Credit: Neha Sshetty/Instagram
3/6

తాజాగా ‘టిల్లు స్క్వేర్‘ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంది. Photo Credit: Neha Sshetty/Instagram Photo Credit: Neha Sshetty/Instagram
4/6

అచ్చం రాధికలాగే ఎంట్రీ ఇచ్చి ఆహా అనిపించింది. Photo Credit: Neha Sshetty/InstagramPhoto Credit: Neha Sshetty/Instagram
5/6

ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది నేహా శెట్టి. Photo Credit: Neha Sshetty/Instagram
6/6

తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను బాగా అలరిస్తున్నాయి. Photo Credit: Neha Sshetty/Instagram
Published at : 17 Apr 2024 05:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion