అన్వేషించండి
Neha Shetty: ట్రెండీ వేర్ లో నేహా శెట్టి- అందాలతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ బ్యూటీ కనువిందు
క్యూట్ బ్యూటీ నేహా శెట్టి అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రెండీ వేర్ లో అందాలతో కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ నేహా శెట్టి(Photo Credit: Neha Shetty/Instagram)
1/6

‘డీజే టిల్లు‘ సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది నేహా శెట్టి. Photo Credit: Neha Shetty/Instagram
2/6

ఈ సినిమాలో రాధిక పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. Photo Credit: Neha Shetty/Instagram
3/6

ఈ సినిమా తర్వాత నేహాను అందరూ రాధికా అని పిలుస్తున్నారంటే.. ఆమె ఎంతగా ఆకట్టుకుంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. Photo Credit: Neha Shetty/Instagram
4/6

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ సినిమాలో నటిస్తోంది. Photo Credit: Neha Shetty/Instagram
5/6

ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. Photo Credit: Neha Shetty/Instagram
6/6

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. Photo Credit: Neha Shetty/Instagram
Published at : 30 May 2024 02:51 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆటో
ఓటీటీ-వెబ్సిరీస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















