అన్వేషించండి
Nabha Natesh: ట్రెండీ లుక్ లో ‘డార్లింగ్’ బ్యూటీ, అదిరిపోయే ఫోజులతో ఆకట్టుకుంటున్న నభా నటేష్
అందాల నటి నభా నటేష్ ట్రెండీ డ్రెస్ లో కనువిందు చేసింది. ఎరుపు, గోధుమ కలర్ గౌనులో చిరు నవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ నభా నటేష్
1/6

హాట్ బ్యూటీ నభా నటేష్ తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. రీసెంట్ ఈ ముద్దుగుమ్మ ‘డార్లింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.Photo Credit: Nabha Natesh/Instagram
2/6

నభా నటేష్, ప్రియదర్శి జంటగా నటించిన ‘డార్లింగ్’ సినిమా గత నెల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. నెల తిరగకుండానే ఓటీటీలోకి అడుగు పెట్టింది.Photo Credit: Nabha Natesh/Instagram
Published at : 14 Aug 2024 05:39 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















