'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది నభా నటేష్. (Courtesy:Nabha Natesh Instagram)
ఈ సినిమా తరువాత అమ్మడు బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. (Courtesy:Nabha Natesh Instagram)
దీంతో దర్శకనిర్మాతల దృష్టిలో పడడానికి నానాతంటాలు పడుతోంది. (Courtesy:Nabha Natesh Instagram)
ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.(Courtesy:Nabha Natesh Instagram)
గతంలో పోలిస్తే నభా తన గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. (Courtesy:Nabha Natesh Instagram)
మొన్నటికి మొన్నే కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసిన ఈ బ్యూటీ తాజాగా మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. (Courtesy:Nabha Natesh Instagram)
అమ్మడు ఇచ్చిన ఫోజులకు ఎవరైనా మెస్మరైజ్ అవ్వాల్సిందే.(Courtesy:Nabha Natesh Instagram)
నభానటేష్ ఫొటోలు.(Courtesy:Nabha Natesh Instagram)
Nivetha Pethuraj: 'దాస్ కా దమ్కీ' బ్యూటీ నివేదా పేతురాజ్ క్యూట్ లుక్
NTR 30 Opening Pics : ఎన్టీఆర్ కొత్త సినిమా ఓపెనింగ్ ఫోటోలు - ఎవరెవరు ఉన్నారో చూశారా?
హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు - క్లాప్ కొట్టిన రాఘవేంద్రుడు
Brahmamudi Deepika Rangaraju: రిసెప్షన్ కి 'బ్రహ్మముడి' కావ్య (దీపిక రంగరాజు) ఎంత బాగా ముస్తాబైందో
స్వాతి దీక్షిత్ ఉగాది పచ్చడి - అచ్చ తెలుగు పడుచువలె అందంగా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి
KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం
Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!
Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?