అన్వేషించండి
Mrunal Thakur: కూల్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న ‘సీతారామం’ బ్యూటీ
‘సీతారామం‘ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూల్ పిక్స్ నెట్టింట్లో షేర్ చేసింది. ఆకాశం వైపు చూస్తూ చిరునవ్వుతో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్నాయి.
Photo Credit: Mrunal Thakur/instagram
1/8

‘సీతారామం’ సినిమాతో అందరికీ ఫేవరేట్ హీరోయిన్‌గా మారిపోయింది మృణాల్ ఠాకూర్. Photo Credit: Mrunal Thakur/instagram
2/8

త్వరలో విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. Photo Credit: Mrunal Thakur/instagram
Published at : 13 Jun 2023 06:46 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















