అన్వేషించండి
Mrunal Thakur: పట్టు లాంటి సౌందర్యంతో మృణాల్- స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్
‘సీతారామం‘ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన మృణాల్ ఠాకూర్, తొలి చిత్రంతోనే కనీవినీ ఎరుగని సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

నటి మృణాల్ ఠాకూర్(Photo Credit: Mrunal Thakur/Instagram)
1/9

తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది అందాల తార మృణాల్ ఠాకూర్. Photo Credit: Mrunal Thakur/Instagram
2/9

నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. Photo Credit: Mrunal Thakur/Instagram
3/9

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. Photo Credit: Mrunal Thakur/Instagram
4/9

ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. Photo Credit: Mrunal Thakur/Instagram
5/9

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ముంబైలో జరిగిన అమెజాన్ ఈవెంట్ లో పాల్గొన్నది. Photo Credit: Mrunal Thakur/Instagram
6/9

ఈ సందర్భంగా ఆమె వేసుకున్న డ్రెస్ ఈవెంట్ లో పాల్గొన్న వారిని ఎంతో ఆకట్టుకుంది. Photo Credit: Mrunal Thakur/Instagram
7/9

రీసెంట్ గా నానితో కలిసి ఆమె నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా కూడా చక్కటి విజయాన్ని అందుకుంది. Photo Credit: Mrunal Thakur/Instagram
8/9

`కల్కి2898ఏడీ`తో పాటు లో ప్రభాస్ తో ఇంకో సినిమాలో కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. Photo Credit: Mrunal Thakur/Instagram
9/9

అటు హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఎంపిక అయినట్లు టాక్ వినిపిస్తోంది. Photo Credit: Mrunal Thakur/Instagram
Published at : 20 Mar 2024 09:11 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion