అన్వేషించండి
Mouni Roy: వెకేషన్ లో మౌనిరాయ్, ట్రెండీ లుక్స్ వైరల్
వెకేషన్ లో మౌనిరాయ్
1/9

ప్రముఖ బాలీవుడ్ సీరియల్ నటి మౌని రాయ్ ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకుంది. (Photo Courtesy: Instagram)
2/9

తెలుగులో ఈమె డబ్బింగ్ సీరియల్ 'నాగిని' సీరియల్ తో మంచి పాపులారిటీ దక్కించుకుంది. (Photo Courtesy: Instagram)
3/9

బాలీవుడ్ సీరియల్స్ తో పాటు సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటుంది.(Photo Courtesy: Instagram)
4/9

పెళ్లి తరువాత ఈ బ్యూటీ ట్రిప్స్ కి బాగా వెళ్తుంది. (Photo Courtesy: Instagram)
5/9

వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. (Photo Courtesy: Instagram)
6/9

తాజాగా మరికొన్ని ఫొటోలను షేర్ చేసింది. (Photo Courtesy: Instagram)
7/9

ఇందులో ఆమె ట్రెండీ లుక్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. (Photo Courtesy: Instagram)
8/9

మౌనిరాయ్ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Instagram)
9/9

మౌనిరాయ్ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Instagram)
Published at : 13 Feb 2022 01:40 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
ఇండియా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















