అన్వేషించండి
Mehreen: వెకేషన్ లో చిల్ అవుతున్న మెహ్రీన్- పొట్టిడ్రెస్ లో అందాల కనువిందు
పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది. ఫారిన్ రిసార్టులలో జలకాలాడుతూ సరదాగా గడుపుతోంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన వెకేషన్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ మెహ్రీన్(Photo Credit: MEHREEN/Instagram)
1/6

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మెహ్రీన్. Photo Credit: MEHREEN/Instagram
2/6

టాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: MEHREEN/Instagram
Published at : 29 May 2024 07:59 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















