అన్వేషించండి
Mehreen: బీచ్ లో ‘ఎఫ్ 3’ బ్యూటీ- ఇసుక తిన్నెల్లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు పోజులు
తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ మెహ్రీన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలతో నెటిజన్లను అలరిస్తున్నది.
ఇసుక తిన్నెల్లో మెహ్రీన్ ఎంజాయ్
1/6

వెండితెరపై చలాకీ అమ్మాయిలా కనిపించే మెహ్రీన్, సోషల్ మీడియాలో ఓ రేంజిలో యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: MEHREEN/Instagram
2/6

ఎప్పటికప్పుడు తన లేటెస్టు ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. Photo Credit: MEHREEN/Instagram
Published at : 06 Aug 2024 07:02 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















