అన్వేషించండి
Meera Jasmine: పెట్ డాగ్ తో మీరా జాస్మిన్- కొండకోనల్లో ఎంజాయ్ మెంట్
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది మీరా జాస్మిన్. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ కు దూరం అయ్యింది. ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది.
Photo@Meera Jasmine/Instagram
1/6

మీరా జాస్మిన్ ఈ మధ్య సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే యాక్టీవ్‌గా కనిపిస్తోంది. Photo Credit:Meera Jasmine/Instagram
2/6

మీరా జాస్మిన్ ఇప్పుడు తెలుగు సినిమాలు చేయడం లేదు. కానీ, ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. Photo Credit:Meera Jasmine/Instagram
Published at : 02 Apr 2023 10:10 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















