అన్వేషించండి
Actrss Laya: అమెరికాలో నటి లయ సంక్రాంతి వేడుకలు
అచ్చ తెలుగు హీరోయిన్ లయ.. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత అమెరికాలో సెటిలైంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
![అచ్చ తెలుగు హీరోయిన్ లయ.. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత అమెరికాలో సెటిలైంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/15/e233128ce0b77a0f914e6566272b11c11673777107181544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@Laya Gorty/Instagram
1/10
![నటి లయ గురించి వెండి తెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/15/72081ecaa10bba60e8e567c8a3a2464053b20.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నటి లయ గురించి వెండి తెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.Photo Credit: Laya Gorty/Instagram
2/10
![అచ్చ తెలుగు అమ్మాయిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/15/15e9cb2d7a32c2b6b605a6e3486e46259bcd3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అచ్చ తెలుగు అమ్మాయిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.Photo Credit: Laya Gorty/Instagram
3/10
![ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి మెప్పించింది.Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/15/637cc8a23fff7f5550ca77c6c8e236e046cf1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి మెప్పించింది.Photo Credit: Laya Gorty/Instagram
4/10
![హోమ్లీ పాత్రల్లో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/15/83249efb4362003375a7c1281e75352b2320b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హోమ్లీ పాత్రల్లో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.Photo Credit: Laya Gorty/Instagram
5/10
![కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది.Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/15/c61e640ae858ff67e5a267e1da7700c5f2292.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది.Photo Credit: Laya Gorty/Instagram
6/10
![ప్రస్తుతం అమెరికాలో ఫ్యామిలీతో ఉంటుంది.Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/15/89fe320ea9cdfa21b4956d9257757ff22cef4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం అమెరికాలో ఫ్యామిలీతో ఉంటుంది.Photo Credit: Laya Gorty/Instagram
7/10
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంది.Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/15/0983a66a78b80a980471e6e64c09c5e0c83b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంది.Photo Credit: Laya Gorty/Instagram
8/10
![ఫన్నీ, ఫన్నీ రీల్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/15/3d881e2dbd2303960da91d8227a0f74889a5b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫన్నీ, ఫన్నీ రీల్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. Photo Credit: Laya Gorty/Instagram
9/10
![తాజాగా ఈ ముద్దుగుమ్మ చుట్టుపక్కల వారితో కలిసి సంక్రాంతి సంబురాలు జరుపుకుంది. Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/15/6dcc911eb2e6607ee373f6c3363ceeb326c4b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ ముద్దుగుమ్మ చుట్టుపక్కల వారితో కలిసి సంక్రాంతి సంబురాలు జరుపుకుంది. Photo Credit: Laya Gorty/Instagram
10/10
![ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/15/3a05ce3d350f43d17c233ac42430bca80344e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Laya Gorty/Instagram
Published at : 15 Jan 2023 03:44 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఇండియా
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion