అన్వేషించండి
Actress Laya: పూల వనంలో అందాల లయ, తెల్ల చీరలో కనువిందు
అచ్చ తెలుగు హీరోయిన్ లయ.. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత అమెరికాలో సెటిలైంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
Photo Credit: Laya Gorty/Instagram
1/8

నటి లయ గురించి వెండి తెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.Photo Credit: Laya Gorty/Instagram
2/8

అచ్చ తెలుగు అమ్మాయిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.Photo Credit: Laya Gorty/Instagram
Published at : 07 May 2023 12:47 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
ఆధ్యాత్మికం
న్యూస్

Nagesh GVDigital Editor
Opinion


















