అన్వేషించండి
Kriti Sanon: మోడ్రన్ డ్రెస్ లో కృతి సనన్ అందాల విందు
క్యూట్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియన్ మూవీ ‘ఆది పురుష్’లో సీతగా కనిపించనుంది. అటు ‘అలవైకుంఠపురములో’ హిందీ రీమేక్ లోనూ నటిస్తోంది.
Photo@Kriti Sanon/Instagram
1/5

మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది కృతి సనన్. PhotoCredit:Kriti Sanon/Instagram
2/5

ప్రస్తుతం బాలీవుడ్ లో కృతి సనన్ క్రేజీ హీరోయిన్ గా మారింది. PhotoCredit:Kriti Sanon/Instagram
Published at : 13 Jan 2023 12:59 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















